Enjoy general knowledge trivia with answers in Telugu! These quizzes are designed to be fun, interactive, and perfect for testing your knowledge while learning something new
1/10
ఎలా పడుకుంటే మనిషి ఆరోగ్యానికి మంచిది ?
2/10
ఈ క్రింది దేశాలలో 'యూరో'ని కరెన్సీగా కలిగి ఉన్న దేశం ఏది ?
3/10
'లోకో పైలెట్' అని దేనిని నడిపే వారిని అంటారు ?
4/10
'జాతీయస్థాయి రికార్డులను' నమోదు చేసే పుస్తకాన్ని ఏమంటారు ?
5/10
'రాజ్యాంగాన్ని' మొట్టమొదటిగా ఏ దేశం పరిచయం చేసింది ?
6/10
మన భూమి మిద ఉండే 'ఆక్సిజన్' లో 70% 'ఆక్సిజన్ ఎక్కడి నుండి వస్తుంది ?
7/10
భారతదేశంలో అత్యదిక 'భూకంపాలు' వచ్చే రాష్ట్రం ఏది ?
8/10
ప్రపంచంలో అతిపెద్ద 'తాబేలు' ఏ దేశంలో ఉంది ?
9/10
ఈ క్రింది వాటిలో భారతదేశంలోని ఏ రాష్ట్రం బ్రిటీషర్స్ తో పరిపాలించ బడలేదు ?
10/10
బ్యాటరిలో శక్తి ఏ రూపంలో ఉంటుంది?
Result:
0 Comments