Take a GK mock test in Telugu to prepare for quizzes and competitive exams. These tests are perfect for practicing and improving your general knowledge skills.

1/10
మానవ శరీరంలో ఎక్కువగా ఎముకలు కలిగిన భాగం ఏది?
A. చెయ్యి
B. పొట్ట
C. మెదడు
D. కాలు
2/10
తోక చుక్క ఎన్ని సంవత్సరాలకి ఒకసారి కనిపిస్తుంది?
A. 60 సం||
B. 75 సం||
C. 50 సం||
D. 65 సం||
3/10
ప్రపంచంలో అతిపెద్ద, ఏనుగు ఏ దేశంలో ఉంది?
A. చైనా
B. ఆస్ట్రేలియా
C. భారతదేశం
D. అంగోలా
4/10
లిప్ స్టిక్ వాడే వారిలో అతి తొందరగా వచ్చే వ్యాధి ఏది?
A. అనేక ఆరోగ్యసమస్యలు
B. క్యాన్సర్
C. కిడ్నీ సమస్యలు
D. పైవన్నీ
5/10
అత్యంత జల విద్యుత్ సామర్ధ్యం గల ప్రాజెక్ట్ ఏది?
A. నాగార్జున సాగర్
B. శ్రీరాంసాగర్
C. జూరాల ప్రాజెక్ట్
D. శ్రీశైలం ఎడమగట్టు
6/10
ఏ పండు ఆకు తినడం వలన 24 గంటల్లోనే ప్లేట్ లెట్స్ పెరుగుతాయి?
A. సీతాఫలం ఆకు
B. జామ ఆకు
C. బొప్పాయి ఆకు
D. తమలపాకు
7/10
చిలగడ దుంపలు ఏవిధంగా తింటే మన ఆరోగ్యానికి మంచిది?
A. వండుకోవాలి
B. ఫ్రై చేసుకోవాలి
C. ఆవిరిలో ఉడికించుకోవాలి
D. ఏది కాదు
8/10
ఏ ఆకులు జుట్టుకు పెట్టడం వలన జుట్టు ఊడిపోకుండా ఆరోగ్యంగా ఉంటుంది?
A. మందారం ఆకులు
B. గోరింటాకు
C. కరివేపాకులు
D. పైవన్నీ
9/10
ధూమపానం చేస్తే శరీరంలో ఏ విటమిన్ నీ తగ్గిస్తుంది?
A. విటమిన్ C
B. విటమిన్ E
C. విటమిన్ D
D. విటమిన్ A
10/10
వన్ డే డబుల్ సెంచరి సాధించిన తోలి క్రీడాకారుడు ఎవరు?
A. శిఖర్ ధావన్
B. సౌరవ్ గంగూలి
C. సచిన్ టెండూల్కర్
D. వీరేంద్ర సెహ్వాగ్
Result: