Discover good general knowledge questions in Telugu! These quizzes are carefully curated to provide quality learning experiences while keeping the fun factor alive.

1/10
'రిజర్వ్ బ్యాంకు గవర్నర్' ను ఎవరి సిఫార్సు ఆదారంగా కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది ?
A. రాష్ట్రపతి
B. ఉపరాష్ట్రపతి
C. కేంద్ర ఆర్థికమంత్రి
D. లోక్ సభ స్పీకర్
2/10
భారతదేశంలో పాకిస్తాన్ అనే గ్రామం ఏ రాష్ట్రం లో ఉంది ?
A. ఉత్తరప్రదేశ్
B. పచ్చిమ బెంగాల్
C. బీహార్
D. హిమాచల్ ప్రదేశ్
3/10
ఆపిల్ తొక్క తింటే ఏమవుతుంది ?
A. కిడ్నీలో రాళ్లు
B. కొలెస్ట్రాల్
C. ఒబేసిటీ
D. పైవన్నీ
4/10
మదర్ దేరిస్సా ఏ దేశంలో పుట్టారు ?
A. ఇదియోపియ
B. సిరియా
C. ఆస్ట్రియా
D. మాసిడోనియా
5/10
క్రిందివాటిలో ఏది ఎక్కువగా తినడంవల్ల ముసలితనం త్వరగా రాదు ?
A. జామకాయ
B. ఉసిరికాయ
C. ఆపిల్
D. మామిడి
6/10
మానవ శరీరంలో అత్యదిక కొవ్వు కలిగిన అవయవం ఏది ?
A. గుండె
B. మెదడు
C. కాలేయం
D. ఉపిరితత్తులు
7/10
జ్ఞాపక శక్తిని పెంచడంలో ఉపయోగపడేది ఏది ?
A. డార్క్ చాక్లెట్
B. పసుపు
C. బాదం
D. పైవన్నీ
8/10
క్రింది వాటిలో పాము విషాన్ని ఏ వ్యాది నివారణకు వాడుతారు ?
A. పక్షవాతం
B. అస్తమా
C. మతిమరపు
D. గుండెపోటు
9/10
'తేలు విషం' ను ఏ వ్యాధి నయం చేయడానికి ఉపయోగిస్తారు ?
A. క్యాన్సర్
B. గుండెజబ్బులు
C. డయాబెటీస్
D. కీళ్ళవాతం
10/10
గ్లూకోస్ తయారీలో ఉపయోగించేది ఏది ?
A. మొక్క జొన్న
B. వరి
C. గోధ
D. జొన్నలు
Result: