Test your skills with 10 general knowledge questions and answers in Telugu! These short quizzes are designed to be quick, fun, and packed with valuable information.

1/10
BP ని అదుపులో ఉంచే ఆహార పదార్ధం ఏది?
A. అవిసె గిన్జేలు
B. సబ్జా గింజేలు
C. ఎండుద్రాక్ష
D. సోంపు
2/10
ఏ సంవత్సరంలో లతామంగేష్కర్ భారత రత్న అవార్డును అందుకున్నారు?
A. 2000
B. 1990
C. 2001
D. 1999
3/10
ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను ఏ నదిపై నిర్మించారు?
A. గంగా నది
B. నైలు నది
C. కావేరి నది
D. చీనాబ్ నది
4/10
మానవ శరీరంలో క్యాన్సర్ సోకని అవయవం ఏది?
A. కాలేయం
B. గుండె
C. ఊపిరితిత్తులు
D. స్వరపేటిక
5/10
చేపలు ఎక్కువగా తింటే వచ్చే వ్యాధి ఏది?
A. ఉబ్బసం
B. మతిమరుపు
C. కీళ్ళ నొప్పులు
D. అజీర్ణం
6/10
ఏ దేశంలో ఓటు వేయకపోతే జరిమానా చెల్లించాలి?
A. పాకిస్తాన్
B. ఇండియా
C. ఆస్ట్రేలియా
D. ఇరాన్
7/10
వేడి చేయని పాలను తాగడం వలన వచ్చే వ్యాధి ఏది?
A. కలరా
B. క్షయ
C. టైఫాయిడ్
D. కుష్టువ్యాది
8/10
అద్దె గర్భం ద్వారా పిల్లలు పుట్టే పద్దతిని ఏమంటారు?
A. IVE
B. సరోగ్రాట్
C. సిరోగ్రేట్
D. సిరోగాసి
9/10
ఏ దేశంలో చనిపోయిన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు?
A. ఇండియా
B. ఫ్రాన్స్
C. ఇరాన్
D. అమెరికా
10/10
బాతు నుండి తీసిన నునే వాడితే కలిగే ప్రయోజనాలు ఏవి?
A. గుండె ఆరోగ్యం
B. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది
C. రక్తపోటు తగ్గుతుంది
D. పైవన్నీ
Result: