Take on 10 general knowledge questions in Telugu and see how many you can answer correctly! These quick quizzes are fun, engaging, and perfect for a short knowledge boost

1/10
మన మెదడును ఎంత శాతం ఉపయోగిస్తాం?
A. 100%
B. 90%
C. 50%
D. 40%
2/10
పురాణాల ప్రకారం గాండీవం ఎవరి ధనుస్సు?
A. భీష్ముడు
B. అర్జునుడు
C. శ్రీరాముడు
D. కర్ణుడు
3/10
మతిమరుపు వేగంగా దూరం చేసే పదార్ధం ఏది?
A. నెయ్యి
B. వెన్న
C. పెరుగు
D. తేనే
4/10
ఏ దేశంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు?
A. భూటాన్
B. అమెరికా
C. ఆస్ట్రేలియా
D. జపాన్
5/10
గోదావరి నది ఎక్కడ పుట్టింది?
A. కులుమనాలి
B. కాశ్మీర్
C. నాసిక్
D. వారణాసి
6/10
తాను పట్టిన కుందేలుకు ......కాళ్ళు. పై సామెతను పూరించండి?
A ఒకటి
B నాలుగు
C మూడు
D రెండు
7/10
బరువు త్వరగా తగ్గాలంటే ఏ కూరగాయలు తినాలి?
A. ములక్కాడ
B. బంగాళదుంప
C. మష్రూమ్స్
D. వంకాయలు
8/10
ఓనం పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు?
A. కర్ణాటక
B. అస్సాం
C. ఉత్తరాఖండ్
D. కేరళ
9/10
చంద్రుడిపై నీరు ఉందని మొదటగా కనుగొన్న దేశం ఏది?
A. ఇండియా
B. చైనా
C. రష్యా
D. అమెరికా
10/10
మనిషి వెన్నుముక్కలో ఎన్ని ఎముకలు ఉంటాయి?
A. 30
B. 32
C. 50
D. 33
Result: