Test your knowledge with a complete set of all GK questions in Telugu. Perfect for anyone looking to challenge their general knowledge skills.
1/10
ప్రస్తుతం మన సౌర కుటుంబంలో అతి చిన్న గ్రహం ఏది?
2/10
ఏ గ్రహంలో సూపర్ సోనిక్ గాలులు ఉన్నాయి?
3/10
జాతీయ వైద్యుల దినోస్తావాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
4/10
నేతాజీ సుభాష్ చంద్రబోష్ ఎక్కడ జన్మించారు?
5/10
ఏ దేశంలో ఎక్కువ ఎత్తు ఉన్న వ్యక్తులు ఉన్నారు?
6/10
విశ్వనాథ ఆలయం ఎక్కడ ఉంది?
7/10
చెస్ ఆటలో ఉండే గదుల సంఖ్యా ఎంత?
8/10
తలగడ లేకుండా పడుకుంటే ఏమవుతుంది ?
9/10
షుగర్ వ్యాధి ఉన్నవారు ఏ డ్రైఫ్రూట్ ఎక్కువగా తినకూడదు?
10/10
కంటి చూపు మండగించడానికి ముఖ్య కారణాలు ఏవి?
Result:
0 Comments