Explore basic general knowledge question answers in Telugu. This quiz is designed for those who are new to GK and looking to learn while having fun!
1/10
మనం రోజు వాడే సేఫ్టీపిన్ ను ఎవరు కనుగొన్నారు?
2/10
గింజలు బయటకు కనిపించే పండు ఏది?
3/10
ఆరెంజ్ సిటీ అని దేనిని పిలుస్తారు?
4/10
ఆంద్ర భీష్మ అనే బిరుదుగల వ్యక్తీ ఎవరు?
5/10
క్రింది వాటిలో ఏది ఎక్కువగా తినడం వల్ల ముసలితనం త్వరగా రాదు?
6/10
ట్రాకోమ వ్యాధి ఏ అవయవానికి వస్తుంది?
7/10
భారత దేశంలో ఎరుపు నది అని పేరుగల నది ఏది?
8/10
ప్రపంచంలోనే అతి పొట్టి వ్యక్తులకు నిలయమైన దేశం ఏది?
9/10
మొట్టమొదటిగా కనుగొన్న విటమిన్ ఏది?
10/10
శ్రీలంక జాతీయ జెండాపై ఏ జంతువు బొమ్మ కనిపిస్తుంది?
Result:
0 Comments