Check out these basic general knowledge questions with answers in Telugu! They're perfect for anyone starting their GK journey.

1/10
పాండు రాజు తండ్రి ఎవరు?
A. భీష్ముడు
B. విదురుడు
C. కృష్ణదైవపాయనుడు
D. పరాశరుడు
2/10
ఒక ఏనుగు ఒక రోజులో ఎన్ని లీటర్ల నీటిని తాగాగలదు?
A.75 లీటర్లు
B.100 లీటర్లు
C.200 లీటర్లు
D.50 లీటర్లు
3/10
విమానాలు & హెలికాప్టర్ లలో ఉండే బ్లాక్ బాక్స్ ఏ రంగులో ఉంటుంది?
A. ఆరంజ్
B. వైట్
C. బ్లాక్
D. రెడ్
4/10
రెక్కలు ఉన్న ఎగరలేని పక్షి ఏది?
A. నిప్పుకోడి
B. కింగ్ ఫిషర్
C. కోడి
D. వడ్రంగిపిట్ట
5/10
ఏ కూరగాయ తింటే 5 సేకేండ్స్ లో నిద్ర పడుతుంది?
A. బీరకాయ
B. సొరకాయ
C. వంకాయ
D. పొట్లకాయ
6/10
పిరియడ్ సమస్యలు ఉంటె ఏం చేయాలి?
A. యోగ చేయాలి
B. ఒత్తిదిలేకుండా ఉండాలి
C. మంచి ఆహరం తీసుకోవాలి
D. పైవన్నీ
7/10
కౌరవ పాండవులకు ధనుర్విద్య గురువు ఎవరు?
A. పరశురాముడు
B. వశిష్ఠుడు
C. కృపాచార్యుడు
D. ద్రోణాచార్యుడు
8/10
ప్రపంచ థైరాయిడ్ దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటారు?
A. మార్చ్ 11
B. ఏప్రెల్ 12
C. మే 25
D. మార్చ్ 25
9/10
ఒక మనిషి రోజుకు ఎన్ని లీటర్ల గాలిని పీల్చుకుంటాడు?
A. 1000 లీటర్లు
B. 10 వేల లీటర్లు
C. 100 లీటర్లు
D. 11 వేల లీటర్లు
10/10
తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఏ కొండల్లో ఉంది?
A. పాలకొండలు
B. హార్సిలీ హిల్స్
C. శేషాచల కొండలు
D. పాపికొండలు
Result: