Expand your basic GK knowledge in Telugu with a collection of simple questions covering various topics. Perfect for new learners.

1/10
శ్వాసక్రియ రేటును కొలిచే పరికరం ఏది?
A. సిగ్మోమానో మీటర్
B. రేస్పిరోమీటర్
C. పల్మనో మీటర్
D. ధర్మా మీటర్
2/10
పురాతన్ బౌద్ధ క్షేత్రం కనగానహళ్లి ఏ రాష్ట్రంలో ఉంది?
A. అస్సాం
B. తమిళనాడు
C. కర్ణాటక
D. ಒಡಿನಾ
3/10
బెల్జియం దేశ రాజధాని నగరం ఏది?
A. కైరో
B. ఖాట్మండు
C. మాస్కో
D. బ్రెస్సేల్స్
4/10
భూమికి ఊపిరితిత్తులు అని ఏ ఖండాన్ని అంటారు?
A. దక్షిణాఫ్రికా
B. ఆఫ్రికా
C. ఉత్తర అమెరికా
D. ఆస్ట్రేలియా
5/10
లైలా మజ్ను కావ్య రచయిత ఎవరు?
A. నైరోజి
B. వాజిహి
C. ఇక్బాల్
D. కులీ కుతుబ్షా
6/10
సమాధిలో కడవలిముక్క రాగి గిన్నెలు కనిపించిన ప్రాంతం ఏది?
A. మౌలాలి
B. ఓర్నకల్లు
C. ఏలేశ్వరం
D. నార్కట్ పల్లి
7/10
నాసాలో ఎంత మంది పని చేసే వాళ్ళు ఉంటారు?
A. 17000 మంది
B. 1000 మంది
C. 12000 మంది
D. 5000 మంది
8/10
వానపాముకు ఎన్ని గుండెలు ఉంటాయి?
A.రెండు
B.ఎనిమిది
C.ఐదు
D.నాలుగు
9/10
మన శరీరంలో అతి చిన్న ఎముక ఉండే భాగం ఏది?
A.చెవి
B.ముక్కు
C.కన్ను
D. మెడ
10/10
తల్లితండ్రుల బ్లేడ్ గ్రూప్ లు O,AB అయితే పిల్లలకు వచ్చే అవకాశం ఉన్న బ్లడ్ గ్రూప్ ఏది?
A. O బ్లడ్ గ్రూప్
B. AB బ్లడ్ గ్రూప్
c. A,B బ్లడ్ గ్రూప్
D. O, AB బ్లడ్ గ్రూప్
Result: