Test yourself with the latest general knowledge questions and answers in Telugu! Updated regularly, these quizzes keep you informed and engaged with the most recent topics

1/10
కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంభందించిన బిల్లును ప్రవేసపెట్టడానికి ఎవరి అనుమతి కావలి?
A. ప్రధానమంత్రి
B. లోక్ సభ సభ్యులు
C. రాష్ట్రపతి
D. పార్లమెంట్
2/10
డార్జిలింగ్ ఏ రాష్ట్రంలో ఉంది?
A. పశ్చిమ బెంగాల్
B. ఉత్తరాఖండ్
C. అస్సాం
D. హర్యానా
3/10
DNA మోడల్ ను మొదట ఎవరు ప్రతిపాదించారు?
A. లాబర్ట్ బ్రౌన్
B. రాబర్ట్ హుక్
C. వాట్సన్ అనాపాల్
D. వాట్సన్ & క్రిక్
4/10
ఏ దేశంలో బిచ్చగాళ్ళకు బిక్షాటన చేయడానికి లైసెన్స్ అవసరం?
A. స్వీడన్
B. అమెరికా
C. చైనా
D. బెల్జియం
5/10
మనిషి తుమ్మినప్పుడు కొన్ని సేకేండ్లపాటు పనిచేయని అవయవం ఏది?
A. గుండె
B. కాలేయం
C. మెదడు
D. మూత్రపిండాలు
6/10
పప్పు ధాన్యాలలో ఎక్కువగా ఉండేది ఏది?
A. విటమిన్
B. ఖనిజాలు
C. ప్రోటీన్లు
D. కొవ్వులు
7/10
బ్రష్ చేయకుండా నీళ్ళు తాగితే ఏం జరుగుతుంది?
A. ఒంట్లో వేడి తగ్గుతుంది
B. నరాలకు బలం
C. కిడ్నీలకు ఆరోగ్యం
D. రోగనిరోధక శక్తి
8/10
ఫ్లోరోసిస్ వ్యాధి నివారణకు దేనిని ఇస్తారు?
A. కాకరకాయ రసం
B. నిమ్మరసం
C. చింతపండు రసం
D. చెరుకు రసం
9/10
అన్నం తిన్న వెంటనే స్నానం చేస్తే ఏమవుతుంది?
A. సన్నగా అవుతారు
B. పొట్ట వస్తుంది
C. బట్టతల వస్తుంది
D. జీర్ణ వ్యవస్థ పాడైపోతుంది
10/10
ఫాదర్స్ డే ని ఎప్పుడు జరుపుకుంటారు?
A. జూన్ 19
B. సెప్టెంబర్ 19
C. ఆగష్టు 19
D. జూలై 19
Result: